ఊసరవెల్లి

తారాగణం: ఎన్.టి.ఆర్, తమన్నా, ప్రకాష్ రాజ్; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: సురేందర్ రెడ్డి

శక్తి

తారాగణం: ఎన్.టి.ఆర్., ఇలియానా; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: మెహర్ రమేష్

బృందావనం

తారాగణం: ఎన్.టి.ఆర్, కాజల్ అగర్వాల్, సమంత, ప్రకాష్ రాజ్, శ్రీహరి; సంగీతం: తమన్; దర్శకత్వం: వంశీ పైడిపల్లి

అదుర్స్

తారాగణం: ఎన్.టి.ఆర్, నయనతార, షీలా; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: వి.వి.వినాయక్

కంత్రి

తారాగణం: ఎన్.టి.ఆర్, హన్సిక, తనీషా; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: మెహర్ రమేష్

యమదొంగ

తారాగణం: ఎన్.టి.ఆర్, మోహన్ బాబు, ప్రియమణి, మమతా మోహన్ దాస్; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి

రాఖీ

తారాగణం: ఎన్.టి.ఆర్, ఇలియాన, ఛార్మి; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: కృష్ణవంశీ

అశోక్

తారాగణం: ఎన్.టి.ఆర్, సమీరా రెడ్డి; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: సురేందర్ రెడ్డి

ఆంధ్రావాలా

తారాగణం: ఎన్.టి.ఆర్, రక్షిత, సంఘవి; సంగీతం: చక్రి; దర్శకత్వం: పూరి జగన్నాధ్

దూకుడు

తారాగణం:మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్; సంగీతం: తమన్; దర్శకత్వం: శ్రీను వైట్ల

ఆర్య-2

తారాగణం: అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్దా దాస్; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: సుకుమార్

ఆర్య

తారాగణం: అల్లు అర్జున్, అనురాధా మెహతా, శివ బాలాజి; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: సుకుమార్

Mr పర్ ఫెక్ట్

తారాగణం: ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: దశరధ్

డార్లింగ్

తారాగణం: ప్రభాస్, కాజల్ అగర్వాల్, శ్రద్దా దాస్, ప్రభు; సంగీతం: జీ వీ ప్రకాష్ కుమార్; దర్శకత్వం: కరుణాకరన్

100% లవ్

తారాగణం: నాగ చైతన్య, తమన్నా; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: సుకుమార్

ఏ మాయ చేసావె

తారాగణం: నాగ చైతన్య, సమంత; సంగీతం: ఏ.ఆర్.రెహమాన్; దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్

ద్రోణ

తారాగణం: నితిన్, ప్రియమణి; సంగీతం: అనూప్ రూబెన్స్; దర్శకత్వం: జె.కరుణ కుమార్

లీడర్

తారాగణం: రాణా దగ్గుబాటి, రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్; సంగీతం: మిక్కీ జె మేయర్; దర్శకత్వం: శేఖర్ కమ్ముల

యువత

తారాగణం: నిఖిల్, అక్ష; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: పరశురామ్

తీన్ మార్

తారాగణం: పవన్ కళ్యాణ్, త్రిష, కృతి ఖర్భంద; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ

ఓయ్

తారాగణం: సిధ్ధార్థ్, షామిలి; సంగీతం: యువన్ శంకర్ రాజా; దర్శకత్వం: ఆనంద్ రంగ

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

భైరవద్వీపం - విరిసినది వసంతగానం





గానం: చిత్ర


సంగీతం: మాధవపెద్ది సురేష్


రచన: సింగీతం శ్రీనివాసరావు



_________________________________________________________________________________


పల్లవి:

విరిసినది వసంత గానం వలపుల పల్లవి గా      || 2 ||
మనసే మందారమై, వయసే మకరందమై అదేదో మాయ చేసినదీ...                     || విరిసినది ||



చరణం 1:


ఝుమ్మంది నాదం రతి వేదం జత కోరే భ్రమర రాగం
రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించె ఈ వని
ప్రభవించె ఆమని పులకించె కామిని
వసంతుడే చెలికాంతుడై దరిచేరే మెల్లగా...                                                         || విరిసినది ||



చరణం 2:



ఋతువు మహిమేదో, విరి తేనె జడి వానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరచి మురిసేను తనువు హాయిగా
రా చిలుక పాడగా.. రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా
మారుడే సుకుమారుడై జతకోరె మాయగా                                                         || విరిసినది ||




నమో వెంకటేశా..





గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు


సంగీతం: ఘంటసాల వెంకటేశ్వర రావు


రచన: రావులపర్తి భద్రిరాజు



_________________________________________________________________________________

పల్లవి: 

నమో వెంకటేశా..
నమో తిరుమలేశా..
నమస్తే నమస్తే నమః... ఆ...

నమో వెంకటేశా నమో తిరుమలేశా..
మహానందమాయే ఓ మహాదేవదేవ                                          || నమో వెంకటేశా ||


చరణం 1:

ముడుపులు నీకొసగి మా మొక్కులు తీర్చుమయా       || 2 ||
ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా                                                               || నమో వెంకటేశా ||


చరణం 2:

నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా              || 2 ||
మనుజులు నిను చేరే పరమార్ధము తెలుపవయా
పరమార్ధము తెలుపవయా                                                      || నమో వెంకటేశా ||