గాయకులు: సోను నిగమ్, రాహుల్ నంబియార్
సంగీతం : G V ప్రకాష్ కుమార్
రచన : అనంత్ శ్రీరామ్
_________________________________________________________________________________
పల్లవి
నాననాననా నాననాననా నాననాననా నాననే.. || 2 ||
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్లనే
ఎంతసేపిలా ఎంతచూసినా నిన్ను వీడి నే వెళ్లనే
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఎంటో తెలీలేదే ఎలా ఎలా || ఇలా వచ్చి ||
ప్రియతమా.. తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా.. తరిగిపోని లావణ్యమా
ప్రియతమా.. విరగబూసే వాసంతమా
ప్రియతమా.. ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావా.. || ఇంత / ఇలా ||
చరణం 1:
సఖీ చెలీ సఖీ చెలీ సుధా మాధురీ
నిజానికీ నువ్వే మరి సదా నా సిరీ
గులాబిలో శ్వాసై చేరగా చలాకిగా నీలా మారదా
O baby U R my love.. I can feel u everytime.. || 2 ||
ఓ.. చేమంతికైన పూబంతికైన లేదింత సున్నితం.. || నా కోసం || || ఇలా వచ్చి ||
చరణం 2:
ప్రియా అని ప్రియా అని పిలుస్తావని
నరాలలో ప్రతి కణం నిరీక్షించనీ
సరాగమా నీపై ధ్యాసతో
ప్రతీ క్షణం ఉన్నా ఆశతో
O baby U R my life I can save you everytime.. || 2 ||

ఓ.. నీ చేతిలోనే ఉన్నాయి నేడు నా చేతి గీతలే.. || నా కోసం || || ప్రియతమా.. ||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి